Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హత్య కేసు ఛేదన.ఐదుగురు అరెస్ట్

Follow Udayam on Google
కౌశిక్ శర్మ Aug 05, 2026 5:10 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
హత్య కేసు ఛేదన.ఐదుగురు అరెస్ట్ - Udayam
తనకల్లు మండలం పడమటివారిపల్లి శివారులో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. భార్యను వేధిస్తున్నాడనే కారణంతో ఆమె అన్నలు మంత్రోజ్‌ సితారైను హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు కదిరి డీఎస్పీ శివన్నారాయణ స్వామి వెల్లడించారు.

Comments

G
Loading comments...