వార్తలకు తిరిగి వెళ్లండి

అంతర్జాతీయ స్థాయిలో సిల్వర్ పతకం సాధించిన భారత అథ్లెట్ మురళీ శ్రీశంకర్‌ను జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి, కోచ్ శివగౌడ్ అభినందించారు.
కఠోర శ్రమ, పట్టుదలతో ఈ విజయం సాధించి యువతకు ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించి దేశానికి మరింత పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
Comments
Loading comments...

