Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముప్పాళ్లలో పోలీసుల కార్డన్ సెర్చ్.. 39 వాహనాలు సీజ్!

Follow Udayam on Google
T. SRINU BABU Aug 14, 2026 11:55 AM పల్నాడుGeneral
ముప్పాళ్లలో పోలీసుల కార్డన్ సెర్చ్.. 39 వాహనాలు సీజ్! - Udayam
ఎన్నికల ప్రశాంతత కోసం ముప్పాళ్లలో పోలీసులు నిర్వహించిన కార్డన్ సెర్చ్‌ లో సరైన పత్రాలు లేని 38 బైకులు, ఒక కారును సీజ్ చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ కృష్ణ చైతన్య మాట్లాడుతూ.. గంజాయి, డ్రంక్ అండ్ డ్రైవ్, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ వాడాలని సూచించారు.

Comments

G
Loading comments...