Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముప్పాళ్లలో ఓటర్ల ఆధారాల పరిశీలన

Follow Udayam on Google
T. SRINU BABU Aug 26, 2026 2:45 PM పల్నాడుGeneral
ముప్పాళ్లలో ఓటర్ల ఆధారాల పరిశీలన - Udayam
ముప్పాళ్ల గ్రామ పంచాయతీ కార్యాలయంలోని 267, 268 పోలింగ్‌ కేంద్రాల పరిధిలో బుధవారం ఓటర్ల ఆధారాల తనిఖీ నిర్వహించారు. నో మ్యాపింగ్, ఇతర సాంకేతిక లోపాలపై అధికారులు ఇచ్చిన నోటీసులకు స్పందిస్తూ ఓటర్లు అందజేసిన వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. నిబంధనలకు లోబడి ఈ ఆధారాలను పరిశీలించిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని తహశీల్దార్ కేఈ నాగేష్ స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...