Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముప్పాళ్లలో ఘనంగా ‘హర్ ఘర్ తిరంగా’ సైకిల్ ర్యాలీ

Follow Udayam on Google
T. SRINU BABU Aug 12, 2026 7:28 PM పల్నాడుGeneral
ముప్పాళ్లలో ఘనంగా ‘హర్ ఘర్ తిరంగా’ సైకిల్ ర్యాలీ - Udayam
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ‘హర్ ఘర్ తిరంగా’ ప్రచారంలో భాగంగా ముప్పాళ్లలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఎంపీడీవో శివప్రసాద్, ఎంఈఓ ఆధ్వర్యంలో ఎంపీడీవో కార్యాలయం నుంచి హైస్కూల్ వరకు ఈ ర్యాలీ సాగింది. దేశభక్తి, జాతీయ ఐక్యతను పెంపొందించేందుకు ర్యాలీ చేపట్టామని ఎంపీడీవో తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయాలని కోరారు.

Comments

G
Loading comments...