Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మున్సిపల్ ప్రత్యేక అధికారిగా కె.మాధురి

Follow Udayam on Google
B RAJESH Aug 25, 2026 7:32 PM విజయనగరంGeneral
మున్సిపల్ ప్రత్యేక అధికారిగా కె.మాధురి - Udayam
పార్వతీపురం పురపాలక సంఘం ప్రత్యేక అధికారిగా ఆర్డీవో కె.మాధురి మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్, అధికారులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. పట్టణంలో పారిశుద్ధ్యం, తాగునీరు, మౌలిక వసతులు, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తామని మాధురి తెలిపారు. కలెక్టర్ సూచనల మేరకు అధికారుల సమన్వయంతో పట్టణ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.

Comments

G
Loading comments...