Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మున్సిపల్‌ కోఆప్షన్‌ సభ్యుడి తండ్రి మృతి

Follow Udayam on Google
Kiran Oct 06, 2026 5:06 PM కామరెడ్డిGeneral
మున్సిపల్‌ కోఆప్షన్‌ సభ్యుడి తండ్రి మృతి - Udayam
బాన్సువాడ మున్సిపల్‌ కోఆప్షన్‌ సభ్యుడు గౌస్‌ పాషా తండ్రి పాషా బాయి అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న మాజీ డీసీసీబీ చైర్మన్‌ పోచారం భాస్కర్‌రెడ్డి వారి ఇంటికి వెళ్లి గౌస్‌ పాషా, కుటుంబ సభ్యులను పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన భాస్కర్‌రెడ్డి, వారికి అండగా ఉంటానని ధైర్యం చెప్పారు.

Comments

G
Loading comments...