Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మున్సిపల్ కమిషనర్ పై మండిపడ్డ పర్యావరణవేత్త

Follow Udayam on Google
సద్దల ఆదినారాయణ Sep 10, 2026 1:23 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
​శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలో అధికారులు నాటిన మొక్కలు నీరు లేక ఎండిపోతుండటంపై పర్యావరణవేత్త భాస్కర్ నాయుడు కమిషనర్ తో వాగ్వివాదం చేశారు. ​ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ లక్షల రూపాయల నిధులు వెచ్చించి చెట్లు నాటారు.. మరి నీళ్లు ఎందుకు పోయడం లేదని, పచ్చని చెట్లు ఎండిపోతుంటే టెండర్ పిలిచాక పోస్తామని నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని అధికారులపై అగ్రహం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...