వార్తలకు తిరిగి వెళ్లండి

గుంతకల్లు మున్సిపల్ కమిషనర్ లక్ష్మీదేవికి సిపిఎం నాయకులు గురువారం వినతి పత్రం అందజేశారు సిపిఎం పట్టణ కార్యదర్శి మారుతి ప్రసాద్ మాట్లాడుతూ.. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానంలో పింఛన్ల పంపిణీకి శ్రీకారం చుట్టింది.పేదలకు ఇస్తున్న పింఛన్లను పాత పద్ధతిలోనే ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.
లేనిపక్షంలో ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామన్నారు.
Comments
Loading comments...

