Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మున్సిపల్‌ ఎన్నికల్లో అక్రమాలు: జగన్‌

Follow Udayam on Google
Harika Nov 02, 2026 10:55 AM అమరావతిGeneral
మున్సిపల్‌ ఎన్నికల్లో అక్రమాలు: జగన్‌ - Udayam
రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్‌ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని వైసీపీ అధినేత జగన్‌ ఆరోపించారు. పులివెందులలో 80 పోలింగ్‌ బూత్‌లకు గాను 70 చోట్ల తమ పార్టీ ఏజెంట్లను అడ్డుకుని, దాడులు చేశారని పేర్కొన్నారు. కేవలం 4 బూత్‌లలోనే రీపోలింగ్‌కు ఆదేశించడంపై SEC తీరును తప్పుబట్టారు. ఎన్నికల అక్రమాలపై కోర్టుల్లో న్యాయపోరాటం చేస్తామని తెలిపారు.

Comments

G
Loading comments...