వార్తలకు తిరిగి వెళ్లండి

గుంతకల్ మాజీ ఎమ్మెల్యే వైవిఆర్ క్యాంపు కార్యాలయంలో మంగళవారం వైసీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ..రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కలిసికట్టుగా సమిష్టిగా పనిచేసి వైసీపీ పార్టీ గెలుపు పొందెందుకు కృషి చేయాలన్నారు. ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు ఇప్పటినుంచే ప్రజలతో మమేకమై పార్టీని మరింత బలోపేతం చేయాలని ఉద్దేశం చేశారు.
Comments
Loading comments...

