వార్తలకు తిరిగి వెళ్లండి

మున్సిపల్ ఎన్నికల గెలిపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పని చేయాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యా రాణి పేర్కొన్నారు. సాలూరు టీడీపీ కార్యాలయంలో పట్టణ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.
ప్రతి వార్డులో కూటమి అభ్యర్థులు గెలుపొంది, మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థిని గెలిపించాలన్నారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు చిట్టి పాల్గొన్నారు.
Comments
Loading comments...

