వార్తలకు తిరిగి వెళ్లండి

ఖానాపూర్ పట్టణంలోని శ్రీ నల్ల పోచమ్మ అమ్మవారి ఆలయ వార్షికోత్సవంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న మున్సిపల్ చైర్మన్ అంకం మౌనిక మహేందర్.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్స్ బొప్పరపు సత్యవతి, పట్టణ అధ్యక్షులు కీర్తిమనోజ్, నాయకులు ప్రకాష్ గౌడ్, బత్తుల లక్ష్మి నారాయణ, ఆలయ కమిటీ సభ్యులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

