Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మున్సిపల్ ఆఫీస్ లో మట్టి వినాయకుడి ప్రతిష్ఠ

Follow Udayam on Google
Devender Bale Sep 14, 2026 8:01 PM జగిత్యాలGeneral
మున్సిపల్ ఆఫీస్ లో మట్టి వినాయకుడి ప్రతిష్ఠ - Udayam
జగిత్యాల మున్సిపల్ కార్యాలయంలో వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మున్సిపల్ చైర్‌పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ సత్య ప్రణవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఇట్టి కార్యక్రమంలో పలువురు కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...