వార్తలకు తిరిగి వెళ్లండి

యనమదుర్రు డ్రెయిన్ గట్ల ప్రాంతవాసులకు ఎలాంటి ప్రమాదం లేదని, అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు తెలిపారు. శుక్రవారం రెస్ట్ హౌస్ రోడ్డులో డ్రెయిన్ గట్లను పరిశీలించారు.
లోతట్టు ప్రాంతాల్లో జనరేటర్లతో నీటిని తోడిస్తున్నామని చెప్పారు. ముంపు బాధితుల కోసం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
Comments
Loading comments...

