వార్తలకు తిరిగి వెళ్లండి

బోథ్: మండలంలోని కరత్వాడ గ్రామాన్ని తహసీల్దార్ సుభాష్‌చంద్ర పరిశీలించారు. గ్రామ సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ముంపునకు గురైన వారికి ప్రభుత్వం కేటాయించిన ప్లాట్లు, అక్కడ నిర్మించుకున్న గుడిసెలను పరిశీలించారు. అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని సర్పంచ్ దుర్వ విశ్వేశ్వర్‌రావు కోరారు.
ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని తహసీల్దార్ తెలిపారు.
Comments
Loading comments...

