వార్తలకు తిరిగి వెళ్లండి

మద్దునూర్ గ్రామ మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు బండారి నరుసయ్య ఆధ్వర్యంలో వేములవాడలో మున్నూరు కాపు సంఘం రూముల ప్రారంభోత్సవానికి హాజరైన రాష్ట్ర అధ్యక్షులు కొండ దేవయ్యను ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా దేవయ్య మాట్లాడుతూ దేశానికి రైతు వెన్నుముక లాంటివాడని, ప్రభుత్వాలు రైతులను ఆదుకోవాలని కోరారు. అనంతరం రాజేశ్వర స్వామి చిత్రపటాలను అందజేశారు.
Comments
Loading comments...

