వార్తలకు తిరిగి వెళ్లండి

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన పార్టీలు అభ్యర్థుల ఎంపిక, వార్డుల బలాబలాలు, రిజర్వేషన్లు, స్థానిక సమస్యలు, ప్రచార వ్యూహాలపై కసరత్తు ప్రారంభించాయి. టికెట్ల కోసం ఆశావహులు నేతలను ప్రసన్నం చేసుకుంటుండగా, గెలుపు అవకాశాలున్న అభ్యర్థులపై పార్టీలు దృష్టి సారించాయి.
తాగునీరు, పారిశుద్ధ్యం, రహదారులు, డ్రైనేజీ, ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం చూపే వారికే ప్రజలు పట్టం కట్టాలని భావిస్తున్నారు.
Comments
Loading comments...

