Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నగరపాలక సంస్థ అద్దె బకాయిలపై ఆరా

Follow Udayam on Google
పవన్ కుమార్ Jul 23, 2026 10:30 AM మహబూబ్‌నగర్General
నగరపాలక సంస్థ అద్దె బకాయిలపై ఆరా - Udayam
మున్సిపాలిటీకి చెందిన దుకాణాల అద్దె బకాయిలు, రెవెన్యూ సిబ్బంది పనితీరుపై ఏజీ ఆడిటర్ల బృందం దస్త్రాలను పరిశీలిస్తోంది. 2017 వేలం రికార్డులు, అగ్రిమెంట్లు, డిపాజిట్ల వివరాలపై అధికారులు ఆరా తీశారు. రాజకీయ ఒత్తిళ్లు, సిబ్బంది నిర్లక్ష్యం వల్ల కోట్లలో బకాయిలు పేరుకుపోయిన తీరును తప్పుబట్టారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి ఏజీ విభాగానికి నివేదిక సమర్పించనున్నారు.

Comments

G
Loading comments...