వార్తలకు తిరిగి వెళ్లండి

మునగపాకలో భర్తను కోల్పోయిన 1994-95 పదో తరగతి పూర్వ విద్యార్థిని ఆడారి వెంకటలక్ష్మి కుటుంబానికి తోటి మిత్రులు ఆర్థిక సాయం చేశారు. డాక్టర్ కొణతాల రవికుమార్, మిత్రబృందం మంగళవారం రూ.50 వేల ఫిక్స్‌డ్ డిపాజిట్ బాండ్‌ను అందజేశారు.
ఇప్పటివరకు ఆరుగురు పేద విద్యార్థుల కుటుంబాలకు రూ.50 వేల చొప్పున డిపాజిట్లు చేసి ఆదుకున్నామని రవికుమార్ తెలిపారు.
Comments
Loading comments...

