Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మునగపాకలో మోటార్‌ వైర్ల చోరీ.. ముగ్గురు అరెస్ట్

Follow Udayam on Google
Anuroop Sep 10, 2026 10:51 AM అనకాపల్లి General
మునగపాకలో మోటార్‌ వైర్ల చోరీ.. ముగ్గురు అరెస్ట్ - Udayam
మునగపాక పరిధిలోని తంపరమాల వద్ద రైతు శరగడం అప్పారావు పొలంలో విద్యుత్‌ మోటార్‌ వైర్లు చోరీకి గురయ్యాయి. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టి పూజారి జంపయ్య, వీరఘంట గౌరీరాజు, వీరఘంట ధర్మరాజులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 50 మీటర్ల వైరును స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...