వార్తలకు తిరిగి వెళ్లండి

మునగాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ నాజియా శుక్రవారం సందర్శించారు. ఆసుపత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించారు.
డెలివరీ రూమ్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన శస్త్రచికిత్స పరికరాలు, సౌకర్యాలపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, ఆసుపత్రి సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
Comments
Loading comments...

