Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముందస్తు రక్షాబంధన్ నిర్వహించిన భక్తులు

Follow Udayam on Google
p.g.murthy Aug 25, 2026 10:26 AM మంచిర్యాలGeneral
ముందస్తు రక్షాబంధన్ నిర్వహించిన భక్తులు - Udayam
జన్నారం మండల కేంద్రంలో హనుమాన్ భక్త బృందం సభ్యులు ముందస్తు రక్షాబంధన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రావణమాసం మంగళవారం సందర్భంగా వారు జన్నారం పట్టణంలో హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు. అనంతరం హనుమాన్ భక్త బృందం సభ్యులు, భక్తులు ముందస్తు రక్షాబంధన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు తమ సోదరులకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సోదరులకు స్వీట్లను తినిపించారు.

Comments

G
Loading comments...