Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముందస్తు ప్రణాళికలతో ప్రశాంతంగా ముగిసిన సీఎం , మంత్రి పర్యటనలు - SP

Follow Udayam on Google
సత్యనారాయణ Aug 22, 2026 7:29 PM విజయనగరంGeneral
ముందస్తు ప్రణాళికలతో ప్రశాంతంగా ముగిసిన సీఎం , మంత్రి పర్యటనలు - SP - Udayam
విజయనగరం జిల్లాలో శనివారం CM చంద్రబాబు, మంత్రి లోకేష్ పర్యటనలు పోలీసుశాఖ చేపట్టిన ముందస్తు ప్రణాళిక, పటిష్టమైన భద్రతా చర్యలతో పర్యటనలు ప్రశాంతంగా ముగిశాయని SP దామోదర్ తెలిపారు. ఎల్.కోటలో CM పర్యటన , చెల్లూరులో పార్టీ కార్యకర్తలతో మంత్రి లోకేష్ సమావేశం నేపథ్యంలో జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో సుమారు వెయ్యి మంది పోలీసు అధికారులు, సిబ్బందితో పటిష్టమైన భద్రత, బందోబస్తు ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు.

Comments

G
Loading comments...