Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముంబైలో సీఈసీకి వ్యతిరేకంగా నిరసన

Follow Udayam on Google
Shruthi Oct 05, 2026 7:04 AM జాతీయంGeneral
ముంబైలో సీఈసీకి వ్యతిరేకంగా నిరసన - Udayam
బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ సీఈసీ జ్ఞానేశ్‌పై ఉద్ధవ్, రాజ్ ఠాక్రే నేతృత్వంలో ముంబైలో భారీ ‘విరాట్‌ గర్జన మోర్చా’ నిర్వహించారు. ఓటర్ల జాబితా సవరణ పేరుతో ఓట్ల తొలగింపును తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేయగా, బీజేపీ నేతలు దీనిని ఎద్దేవా చేశారు.

Comments

G
Loading comments...