వార్తలకు తిరిగి వెళ్లండి

ముంబై వేదికగా ప్రారంభమైన అంతర్జాతీయ 'ఐఫాట్ ఇండియా-2026' ప్రదర్శనలో కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ పాల్గొన్నారు.
నగరంలో వ్యర్థాల నిర్వహణ, తాగునీటి సరఫరాను మరింత మెరుగుపరిచేందుకు వీలుగా పర్యావరణ సాంకేతికతలో వస్తున్న ఆధునిక పద్ధతులు, వినూత్న యంత్రాల పనితీరును ఆయన ప్రత్యక్షంగా పరిశీలించి నిపుణులతో చర్చించారు.
Comments
Loading comments...

