వార్తలకు తిరిగి వెళ్లండి

నరసన్నపేట మేజర్ పంచాయతీలో ముమ్మరంగా పారిశుధ్య కార్యక్రమాలను చేపడుతున్నామని ఇన్ఛార్జ్ ఈవో జగన్మోహనరావు తెలిపారు.
ఆదివారం ఉదయం ఆయన వివరాలు తెలియజేస్తూ ఎప్పటికప్పుడు వ్యర్థాలను తొలగించాలని పారిశుధ్య కార్మికులకు ఆదేశించామని పేర్కొన్నారు. ప్రతిరోజూ ఉదయం, మధ్యాహ్నం వేళలలో పనులు చేపడుతున్నామని, ఎక్కడైనా వ్యర్థాలు ఉన్నట్లు గుర్తిస్తే స్థానికులు తక్షణమే తెలియజేయాలని ఆయన సూచించారు
Comments
Loading comments...

