వార్తలకు తిరిగి వెళ్లండి

ముమ్మిడివరం నగర పంచాయతీ పీఠం కోసం కూటమి, వైసీపీ మధ్య పోటీ నెలకొంది. 2021 ఎన్నికల్లో 20 వార్డులకు గాను వైసీపీ 14, టీడీపీ 6 వార్డుల్లో గెలిచాయి. ఈసారి 23 వార్డుల్లో స్పష్టమైన ఆధిక్యం సాధించాలని టీడీపీ నేతలు శ్రమిస్తున్నారు.
గతంలో చేజారిన పీఠాన్ని దక్కించుకోవాలని కూటమి కసరత్తు చేస్తుండగా, పట్టు నిలుపుకోవాలని వైసీపీ ప్రయత్నాలు సాగిస్తోంది. ఈ నేపథ్యంలో నగర పంచాయతీలో రాజకీయం వేడెక్కుతోంది.
Comments
Loading comments...

