Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

MMCకి రూ.1,500 కోట్ల రుణ ప్రణాళిక

Follow Udayam on Google
Harika Sep 02, 2026 10:30 AM రంగారెడ్డి General
MMCకి రూ.1,500 కోట్ల రుణ ప్రణాళిక - Udayam
ఎంఎంసీలో అభివృద్ధి పనుల కోసం దాదాపు రూ.1,500 కోట్ల రుణం తీసుకునేందుకు స్టాండింగ్‌ కమిటీ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జయేశ్‌ రంజన్‌ అధ్యక్షతన సమావేశం జరిగింది. ‘ఇందిరమ్మ క్యాంటీన్ల’ నిర్వహణకు రూ.7.10 కోట్లు, స్వచ్ఛభారత్‌ 2.0 ప్రచారానికి రూ.24.31 కోట్లు కేటాయించారు. రోడ్లు, ఫుట్‌పాత్‌లు, డ్రెయిన్లు, ఉప్పల్‌ సిటీ బస్‌ టెర్మినల్‌ పనులకు పరిపాలనా అనుమతులు మంజూరయ్యాయి.

Comments

G
Loading comments...