వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

మహారాష్ట్ర రాజధాని ముంబైలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తీవ్ర నష్టం వాటిల్లుతోంది. చెంబూరు, సైన్ వంటి లోతట్టు ప్రాంతాలు జలమయమవడంతో రోడ్లపైకి భారీగా నీరు చేరింది.
విలే పార్లే ఎయిర్‌పోర్ట్ రోడ్డులో నీరు నిలవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరికొన్ని గంటల పాటు నగరంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

