వార్తలకు తిరిగి వెళ్లండి

మహారాష్ట్ర రాజధాని ముంబై నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నగరంలోని ప్రముఖ ప్రాంతమైన మలబార్ హిల్స్ పరిసరాలు వాన జల్లులతో తడిసిముద్దయ్యాయి.
బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) వాతావరణ హెచ్చరికలు జారీ చేసింది. నగరం, శివారు ప్రాంతాల్లో పిడుగులు, ఉరుములతో కూడిన మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
Comments
Loading comments...

