Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ములుగులో GHMA జిల్లా కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక

Follow Udayam on Google
Madhu Sep 27, 2026 8:17 PM ములుగుGeneral
ములుగులో GHMA జిల్లా కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక - Udayam
ములుగులోని గర్ల్స్‌ ZPHSలో శనివారం GHMA ములుగు జిల్లా కార్యవర్గ ఎన్నికలు జరిగాయి. ఎన్నికల అధికారి కన్నం వినోద్‌కుమార్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల్లో అధ్యక్షుడిగా బద్దం లక్ష్మారెడ్డి, ప్రధాన కార్యదర్శిగా రమేశ్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. విద్యారంగ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని లక్ష్మారెడ్డి తెలిపారు.

Comments

G
Loading comments...