Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ములుగు మెడికల్ కాలేజీలో వసతుల కొరత

Follow Udayam on Google
Harika Oct 29, 2026 11:40 AM ములుగు General
ములుగు మెడికల్ కాలేజీలో వసతుల కొరత - Udayam
ములుగు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో విద్యార్థులకు కనీస వసతులు లేవంటూ ఆవేదన వ్యక్తమవుతోంది. మంచాలు లేక విద్యార్థులు నేలపైనే నిద్రిస్తున్న దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ప్రభుత్వ మెడికల్ కాలేజీలోనే ఇలాంటి పరిస్థితులు ఉండటంపై చర్చ జరుగుతోంది. విద్యార్థులకు అవసరమైన వసతులు కల్పించాలని పలువురు కోరుతున్నారు.

Comments

G
Loading comments...