Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ములుగు జిల్లాలో కురిసిన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి

Follow Udayam on Google
madhu Sep 12, 2026 12:09 PM ములుగుGeneral
ములుగు జిల్లాలో గడిచిన 24 గంటల్లో నమోదైన వర్షపాతం వివరాలు అధికారులు వెల్లడించారు. వాజేడు మండలంలో 19.1 మి.మీ., ఏటూరునాగారంలో 15.3 మి.మీ., వెంకటాపురంలో 13.1 మి.మీ., మంగపేటలో 10.7 మి.మీ. వర్షం కురిసింది. తాడ్వాయిలో 7.8, గోవిందరావుపేటలో 7.0, వెంకటాపూర్లో 5.1, మల్లంపల్లిలో 3.0, ములుగులో 1.4 మి.మీ. నమోదైంది. జిల్లా సగటు వర్షపాతం 8.3మి.మీ.గా నమోదైంది.

Comments

G
Loading comments...