వార్తలకు తిరిగి వెళ్లండి

ములుగు జిల్లా కేంద్రంలోని జూనియర్ కళాశాల ఆవరణలో శుక్రవారం దివ్యాంగుల సంఘాల ప్రతినిధులు సమావేశమై జిల్లా ఐక్య వేదిక (JAC)ను ఏర్పాటు చేశారు.
అనంతరం నిర్వహించిన ఎన్నికల్లో JAC చైర్మన్‌గా పెద్దబోయిన శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా బొచ్చు శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
Comments
Loading comments...

