Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ములుగు జిల్లాలో 104.8 మి.మీ. వర్షపాతం

Follow Udayam on Google
విహార్ Aug 19, 2026 11:36 AM ములుగు General
ములుగు జిల్లాలో 104.8 మి.మీ. వర్షపాతం - Udayam
ములుగు జిల్లా వ్యాప్తంగా 104.8 మి.మీ. వర్షపాతం నమోదైంది. జిల్లా సగటు వర్షపాతం 10.5 మి.మీగా ఉంది. వాజేడు మండలంలో అత్యధికంగా 21.8 మి.మీ., కన్నాయిగూడెంలో 18.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. వెంకటాపురంలో 12.6, తాడ్వాయిలో 10.4, ఏటూరునాగారంలో 10.4, మల్లంపల్లిలో 9, మంగపేటలో 5.4, గోవిందరావుపేటలో 4.2, ములుగులో 0.4 మి.మీ. నమోదైనట్లు అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...