Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కలెక్టరేట్‌ ప్రారంభోత్సవ ఏర్పాట్లపై మంత్రి సమీక్ష

Follow Udayam on Google
సంజయ్ రెడ్డి Aug 13, 2026 5:58 PM ములుగు తెలంగాణ
కలెక్టరేట్‌ ప్రారంభోత్సవ ఏర్పాట్లపై మంత్రి సమీక్ష - Udayam
ములుగు సమీపంలోని నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం భవనాన్ని మంత్రి సీతక్క అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ నెల 16న సీఎం రేవంత్‌రెడ్డి భవనాన్ని ప్రారంభించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను సమీక్షించారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు.

Comments

G
Loading comments...