వార్తలకు తిరిగి వెళ్లండి

ములుగు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని మంత్రి సీతక్క వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహను కోరారు. ఆదివాసీ ప్రాంతాల్లో తలసీమియా, సికిల్ సెల్ వంటి వ్యాధులపై ప్రత్యేక పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఆస్పత్రికి అదనపు ఓపీ గదులు, సిబ్బంది, డయాలసిస్, ఎంఆర్‌ఐ వంటి సౌకర్యాలు కల్పించాలని కోరగా మంత్రి దామోదర సానుకూలంగా స్పందించారు.
Comments
Loading comments...

