Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మేడారాన్ని అద్భుతంగా అభివృద్ధి చేశాం: సీఎం

Follow Udayam on Google
రాజేష్ Aug 17, 2026 10:16 AM ములుగు తెలంగాణ
మేడారాన్ని అద్భుతంగా అభివృద్ధి చేశాం: సీఎం - Udayam
మేడారం సమ్మక్క, సారలమ్మ ఆశీర్వాదంతో చేపట్టిన పాదయాత్రకు ప్రజల మద్దతు లభించి ప్రభుత్వం ఏర్పాటు చేశామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. మేడారాన్ని గత పాలకులు నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. మేడారాన్ని రామప్ప, వేయి స్తంభాల గుడిని తలపించేలా అభివృద్ధి చేశామని సీఎం తెలిపారు. ములుగు ప్రజల కోసం సమ్మక్క, సారలమ్మలు పోరాడారని, ములుగు అభివృద్ధికి మంత్రి సీతక్క కృషి చేస్తున్నారు.

Comments

G
Loading comments...