వార్తలకు తిరిగి వెళ్లండి

కొలిమిగుండ్ల మండలం నందిపాడులో పొలాలకు వెళ్లే రహదారులు ముళ్ల కంపలతో నిండిపోయాయి. దీంతో ఎద్దుల బండ్లు, ట్రాక్టర్ల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నందిపాడు-కేశినేనిపల్లి మార్గంతో పాటు పలు పొలాల రహదారుల్లో కంప చెట్లు పెరిగి రాకపోకలకు ఆటంకంగా మారాయని వాపోతున్నారు. వాటిని తొలగించాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

