Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ములుగు జిల్లాలో దాదాపు అంతరించిన నక్సలైట్లు

Follow Udayam on Google
జయ ప్రకాష్ Aug 11, 2026 12:46 PM ములుగు తెలంగాణ
ములుగు జిల్లాలో దాదాపు అంతరించిన నక్సలైట్లు - Udayam
ఆపరేషన్ కగార్ తర్వాత నక్సలైట్లు దాదాపు అంతరించిపోయినట్లు పోలీసు వర్గాలు స్పష్టం చేశాయి. గడిచిన 15 ఏళ్లలో నిర్బంధం పెరగడంతో పెద్ద సంఖ్యలో అన్నలు జనజీవన స్రవంతిలో కలిశారు. ములుగు జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 310 మంది లొంగిపోయినట్లు పోలీస్ రికార్డులు చెబుతున్నాయి. ప్రస్తుతం అజ్ఞాతంలో ఒక్కరు కూడా లేరని తెలుస్తోంది.

Comments

G
Loading comments...