వార్తలకు తిరిగి వెళ్లండి

కురుపాం మండలం ములిగూడ జంక్షన్ వద్ద పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. వాహనాల పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్, హెల్మెట్ తదితరాలను పరిశీలించారు. ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని వాహనదారులకు సూచించారు.
మద్యం సేవించి వాహనాలు నడపడం, నిబంధనలు ఉల్లంఘించడం వంటి వాటికి పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్ఐ నారాయణరావు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

