Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముకరంపురలో వర్ష బీభత్సం.. ఇళ్లలోకి వరద నీరు

Follow Udayam on Google
sudheer Sep 20, 2026 4:23 PM కరీంనగర్General
కరీంనగర్ ముకరంపుర లో భారీ వర్షం బీభత్సం సృష్టించింది. ఇళలలోకి వరద చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వృద్ధులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తుండగా, గృహోపకరణాలు నీట మునిగాయని, అధికారులు స్పందించి నీరు రాకుండా శాశ్వత పరిష్కారం చేయాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...