Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముఖ్యమంత్రిని కలిసిన ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్

Follow Udayam on Google
s. j. dineshkumar Jul 28, 2026 10:11 PM చిత్తూరుGeneral
ముఖ్యమంత్రిని కలిసిన ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ - Udayam
చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ మంగళవారం అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిని మర్యాదపూర్వకంగా కలిసి చిత్తూరు నియోజకవర్గ అభివృద్ధి పనులపై వినతిపత్రం అందించారు. నీవా నది రీటైనింగ్ వాల్, యూనివర్సిటీ ఏర్పాటు, రహదారుల విస్తరణ, అడవిపల్లి పైప్‌లైన్, రిజర్వాయర్ పనుల వేగవంతం కోసం ప్రత్యేక నిధులు కేటాయించాలని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు

Comments

G
Loading comments...