వార్తలకు తిరిగి వెళ్లండి

ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అన్నారు. అనపర్తి మండలం రామవరం లో వైద్య సహాయం నిమిత్తం ఈలకొలనుకు చెందిన కృష్ణ కి సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన రూ. 3లక్షల విలువైన చెక్కును ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి, టిడిపి ఇన్చార్జి నల్లమిల్లి మనోజ్ రెడ్డి తో కలిసి అందజేశారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వైద్యానికి విద్యకు వ్యవసాయానికి పెద్ద పీట వేస్తుందన్నారు.
Comments
Loading comments...

