Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్ పంపిణీ

Follow Udayam on Google
pruthviraj Aug 01, 2026 6:09 PM జగిత్యాలGeneral
ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్ పంపిణీ - Udayam
పట్టణంలోని 18వ వార్డుకు చెందిన సుద్దాల రాధ, కృష్ణసాయి లకు ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) ద్వారా మంజూరైన రూ.30 వేల విలువైన చెక్కులను జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ సమీండ్ల వాణి శ్రీనివాస్, డీసీసీ అధ్యక్షుడు నందయ్య, స్థానిక కౌన్సిలర్ కూతురు శేఖర్, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...