వార్తలకు తిరిగి వెళ్లండి
కరీంనగర్‌లో ముఖ్యంగా డంపింగ్ యార్డ్ సమస్యను పరిష్కరించేందుకు రూ.17 కోట్లతో 10, 15 రోజుల్లో టెండర్ ప్రక్రియ పూర్తి చేసి తొలగిస్తామని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు.
అలాగే టవర్ సర్కిల్ వద్ద పార్కింగ్ ఇబ్బందులను తొలగించేందుకు రూ.25 కోట్లతో బహుళ అంతస్తుల భవన నిర్మాణాన్ని చేపడుతున్నట్లు వెల్లడించారు.
Comments
Loading comments...

