వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరు జిల్లా పరిషత్ పాలకమండలి గడువు సెప్టెంబరు 25తో ముగియనుంది. ఇద్దరు సీఎంల వద్ద పనిచేసిన చివరి ఛైర్‌పర్సన్ హెనీ క్రిస్టీనా మాట్లాడుతూ వందల కోట్ల జడ్పీ ఆస్తులను కాపాడామని తెలిపారు.
15వ ఆర్థిక సంఘం నిధులు రూ.175 కోట్లతో 711 పనులు చేపట్టామని, 127 మందికి కారుణ్య నియామకాలు, 131మందికి ప్రమోషన్లు ఇచ్చామని చెప్పారు. టెన్త్ విద్యార్థుల స్టడీ మెటీరియల్ కోసం రూ.2.59 కోట్లు వెచ్చించినట్లు వివరించారు.
Comments
Loading comments...

