వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మం జిల్లాలో గతంలో ఒక మంత్రిగా తాను చేసిన పనిని ముగ్గురు మంత్రులు ఉండి చేయలేక పోతున్నారని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విమర్శించారు. బుధవారం ఖమ్మంలో జరిగిన నిరసనలో కీలక వ్యాఖ్యలు చేశారు.
గత BRS ప్రభుత్వంలో ఖమ్మం సమగ్రాభివృద్ధికి కేసీఆర్ కృషి చేశారని పేర్కొన్నారు. సీతారామ ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయకుండా రైతాంగానికి అన్యాయం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు.
Comments
Loading comments...

