Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముగ్గురి అవయవదానం.. 11 మందికి పునర్జన్మ

Follow Udayam on Google
Shruthi Oct 10, 2026 7:28 AM హైదరాబాద్General
ముగ్గురి అవయవదానం.. 11 మందికి పునర్జన్మ - Udayam
వేర్వేరు ప్రమాదాల్లో బ్రెయిన్‌డెడ్‌ అయిన ముగ్గురి కుటుంబ సభ్యులు ముందుకు వచ్చి అవయవదానం చేశారు. సంతోష్‌నగర్, జడ్చర్ల, అచ్చంపేటకు చెందిన ముగ్గురి నుంచి కిడ్నీలు, కాలేయం, కార్నియాలను వైద్యులు సేకరించారు. ఈ దానం ద్వారా మొత్తం 11 మంది జీవితాల్లో కొత్త వెలుగులు నింపినట్లు జీవన్‌దాన్‌ నోడల్ అధికారి డాక్టర్ శ్రీభూషణ్‌రాజు తెలిపారు. బంధువుల ఈ గొప్ప నిర్ణయం పట్ల సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

Comments

G
Loading comments...